Welcome to Vasista Ashramam
  • Lalitha Peetham
    • Significance of Lalitha Peetham
    • Shakti Peethamulu
    • Dwadasha Jyotirlingalu
    • Marakata Lingam
    • Spatika Lingam
    • Saikata Lingam
    • Vigneswara and Subrahmanya swami
    • Surya Rasmi (Sun Rays in Peetam)
    • Gala Gala Pravahinche Gangamma
  • Vasista Ashram
    • Sri Vidya Charitable Trust
    • Vasista Guha
    • Goshala
    • Prakruti Sampada
    • Bala Samskarana Sikshana Taragatulu
    • About Swamiji
  • Temple
    • Pakshotavam
    • Visesha Karyakramalu
  • Events
  • Book Stall
    • Videos
    • Vedanta Saram
    • Jeevitham - Bhagavad Geetha
  • Donations
  • Photo Gallery
  • Contact Us

​మరకత లింగం 

పరమ శివుని ప్రతిరూపమైన శివ లింగార్చన సర్వ శుభప్రదమైనదిగా శాస్త్రాలలో కీర్తింపబడింది.అందులోను మరకత లింగము ఐశ్వర్య ప్రదము , జ్ఞాన ప్రదమైనదని కీర్తింపబడింది.అంటే ఎవరు మరకత లింగాన్ని అర్చిస్తారో అట్టి వారి ఇహము , పరము రెండు లభిస్తాయని శాస్త్ర ప్రమాణము.సామాన్యంగా ఏ దేవాలయములోను లేని ఈ మరకత లింగరూపుడైన పరమేశ్వరుని సేవించే భాగ్యం మనకి లభించడం పూర్వజన్మ సుకృతమే సుమా.
Picture
Powered by
✕