బాల సంస్కరణ శిక్షణా తరగతులు
ప్రతి వేసవి సెలవులలో 5వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్ధిని , విద్యార్ధులకు 12 రోజుల బాల సంస్కరణ శిక్షణ తరగతులు నిర్వహించుట (50 మందికి మాత్రమే )
ది. 11-5-2019 నుండి 20-5-2019 వ తేది వరకు శ్రీ లలితా పీఠం లో జరిగిన బాల సంస్కరణ శిక్షణ తరగతులు.ఈ శిక్షణ కార్యక్రమములో తల్లి , తండ్రి , గురువు , దైవముల యొక్క విలువలు , భారత , భాగవత , రామాయణంలోని ముఖ్యమైన పాత్రల ఆదర్శం, దేశ భక్తీ , దేశ భక్తుల చరిత్రలు , యోగాసనాలు, దైవ ప్రార్దన శ్లోకాలు , భగవద్గీత 15 వ అధ్యాయం మొదలగు శిక్షణ కార్యక్రమములు జరిగినవి.
క్రింద ఉన్న ఛాయా చిత్రాలు బాల సంస్కరణ శిక్షణ తరగతుల జరిగినప్పుడు తీసినవి
క్రింద ఉన్న ఛాయా చిత్రాలు బాల సంస్కరణ శిక్షణ తరగతుల జరిగినప్పుడు తీసినవి