విశేష కార్యక్రమాలు
- జనవరి 1వ తేది
- శ్రీ వశిష్ఠాశ్రమ మరియు లలితా పీఠ వార్షికోత్సవం ప్రతి ఏడాది జనవరి 24,25,26 తేదిలలో ఆశ్రమ వార్షికోత్సవాలు (విశేష పూజలు , హోమ కార్యక్రమములు మరియు మహాత్ముల దివ్య సందేశములు వగైరా )
- మహాశివరాత్రి
- శ్రీ శంకర జయంతి సప్తాహము
- అర్ధ చాతుర్మాస్య వ్రతము
- శ్రీ కృష్ణాష్టమి
- దసరా శరన్నవరాత్రులు
- కార్తీక మాసములో కార్తీక జ్ఞాన జ్యోతి కార్యక్రమములో భాగముగా ఒక పుణ్యక్షేత్రములో సాధన సప్తాహం నిర్వహించుట
- శ్రీ గీతా జయంతి
- వైకుంఠ ఏకాదశి