పక్షోత్సవం
ప్రతి పౌర్ణమికి శ్రీ లలితా అమ్మ వారి మూల విరాట్టు కు హరిద్ర , చందన , కుంకుమ సహిత విశేష అభిషేకం
శ్రీ లలితా అమ్మ వారికి స్వయముగా భక్తులచే అభిషేకం చేయించబడును
పౌర్ణమికి ఉదయం 05:30 గం నుండి 07:30 గం వరకు అభిషేకం , అలంకరణ
ప్రతి పౌర్ణమికి ఉదయం 11 గంటల నుండి శ్రీ లలితా అమ్మ వారి హోమము నిర్వహించబడును ( శ్రీ లలితా అమ్మ వారి హోమము చేయించుకొను భక్తులు దేవాలయ కార్యాలయములో లేదా ఈ క్రింది ఫోన్ నెంబర్ పై సంప్రదించండి – 8639473567