విఘ్నేశ్వర , సుబ్రహ్మణ్యులు
ఒకే గర్భగుడిలో పార్వతీ పరమేశ్వరులను దర్శించి ఉంటామేమో కానీ శివ పరివారాన్ని దర్శించాలంటే మన అందరికి అందుబాటులో ఉండేది శ్రీ లలితా పీఠమే.ఒకే గర్భగుడిలో శివపరివారమైన శివుని , అమ్మ వారిని , విఘ్నేశ్వరస్వామిని , సుబ్రహ్మణ్యస్వామిని దర్శించి సేవించి తరించే అవకాశం ఈ లలితా పీఠములో ఉండటం విశేషం