శ్రీ అసంగేశ్వర సహిత శ్రీ లలితా పరాంబిక దేవత ఆలయము (లలితా పీఠం)
ఆలయ సమయము
ఉదయం 5:30 నిమిషాల నుండి రాత్రి 8:00 గంటల వరకు
ఆలయ దర్శన సమయము
ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
శ్రీ అసంగేశ్వర సహిత శ్రీ లలితా పరాంబిక దేవత ఆలయము (లలితా పీఠం) లో జరిగే నిత్యోత్సవ సేవలు
ఉదయం 05:30 నిమిషాలకు సుప్రభాతం
ఉదయం 06:00 గంటలకు నిత్య పూజ
ఉదయం 06:30 గంటల నుండి 07 : 00 గంటల వరకు అలంకరణ
ఉదయం 07:00 గంటల నుండి 07:30 గంటలకు నిత్య పూజ మరియు హారతి
ఉదయం 07:30 గంటల నుండి రాత్రి 08:00 గంటల వరకు సర్వ దర్శనము , ప్రత్యేక పూజలు (కుంకుమార్చన)
ఉదయం 07 : 30 గంటల నుండి 08:00 గంటల వరకు గో పూజ
మధ్యాహ్నం 12:00 గంటల నుండి 12:30 నిమిషాల వరకు మహానివేదన , మధ్యాహ్న హారతి
రాత్రి 07:00 గంటల నుండి 07 : 15 వరకు నైవేద్యం , హారతి
రాత్రి 8 గంటలకు శ్రీ లలితా అమ్మ వారికీ ఏకాంత సేవ
ప్రతి శుక్రవారం ఉదయం 05:30 నిమిషాల నుండి 07:30 నిమిషాల శ్రీ లలితా దేవి అమ్మ వారికీ అభిషేక , అలంకరణ